Home » BHAAG SAALE Trailer
నటి నందిని రాయ్ భాగ్ సాలే సినిమాలో నటిస్తుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఇలా పద్దతిగా వచ్చి అలరించింది.
శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న చిత్రం భాగ్ సాలే. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. క్రైమ్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నేహా సోలంకి కథానాయిక.