Home » Bhadrachalam Godavari
గోదావరిలో పెరిగిన నీటి మట్టంతో స్నాన గట్టం మొత్తం వరద నీటిలో మునిగింది. దీంతో గోదావరి ఒడ్డుకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి ఉధృతి కారణంగా తెలంగాణ - ఛత్తీస్గడ్ ప్రధాన రహదారిపైకి వరదనీరు చేరింది. దీంతో తెలంగాణ - ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.