Home » bhadradrachalam
దక్షిణాది అయోధ్యగా పేరు పొందిన ప్రముఖ పుణ్య క్షేత్రం భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
భారీ వర్షాలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గంటగంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. కేవలం పైనుంచి వస్తున్న వరదలకే భద్రాద్రి రాములోరి చెంతకు వరద పోటెత్తితే.... మరి పోలవరం పూర్తైతే రామ�