Home » Bhadradri Kothagudem district
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జిల్లాల బాటపట్టారు. బుధవారం మహబూబ్నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 సెకన్లపాటు స్వల్పంగా కంపించింది భూమి.
తెలంగాణలోని భద్రాద్రి జిల్లాలోనూ కమలాహారిస్ విజయాన్ని కాంక్షిస్తూ యాగం నిర్వహించారు. కమలా హారిస్ తల్లి పేరుమీద స్థాపించిన శ్యామలా గోపాలన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు. పోలీసులకు చిక్కకుండా సరికొత్త మార్గాల్లో స్మగ్లింగ్ చేస్తున్నారు.
ఖమ్మం, భదాద్రి జిల్లాలతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని పంట భూములకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ సీతారామ ఎత్తిపోతల పథకం.
పెద్దవాగుకు గండి.. సర్వం కోల్పోయిన 15 గ్రామాల ప్రజలు
వేలేరుపాడు, కుక్కనూరు మండలాల్లో భారీగా నష్టం జరిగింది.
పెద్దవాగు ఆనకట్టకు పడిన గండిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు.
చీకటిపడి వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్లు వెనుదిరిగాయి. వారిని కాపాడటానికి ఎయిర్ బోట్లతో ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ బృందాలు రంగంలోకి దిగాయి.
వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే, శేషగిరి అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.