Home » bhadradri ramayya
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొలువై ఉన్న భద్రాచలం రాముల వారి సన్నిధిలో ఆదివారం నుండి వైధిక కమిటీ అపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి తొలగిపోవాలని...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొలువై ఉన్న భద్రాచలం రాముల వారి సన్నిధిలో ఆదివారం నుండి వైధిక కమిటీ అపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయనున్నారు. నేటి నుంచి జులై 9 వరకు ఈ అపదుద్ధారక స్తోత్ర పారాయణం నిర్వహించనున్నారు.