Home » Bhagalpur Seat
Neha Sharma : భాగల్పూర్లో కాంగ్రెస్కు సీటు దక్కితే.. తన కుమార్తె నేహా శర్మ బరిలో దిగుతుందని ఆ పార్టీ నేత అజయ్ శర్మ అన్నారు. బీహార్ నుంచి ఎన్డీయేను తుడిచిపెట్టేస్తామని చెప్పారు.