Home » Bhagat Singh Koshyar
మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నాయి. కానీ ఇంకా నూతన ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడంపై బీడ్ జిల్లాలోని ఓ రైతుకు కోపం వచ్చింది. 2019, నవంబర్ 01వ తేదీన గవర్నర్‌కు ఏకంగా లేఖ రాశారు. అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని లక్షలాది మం