Home » Bhagavanth Kesari first Single
నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి(Bhagavanth Kesari). అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) హీరోయిన్గా నటిస్తోంది.