Home » Bhagavanth Kesari review
నేలకొండ భగవంత్ కేసరి బాలయ్య మార్క్ మాస్ దూరం పెట్టి ఎమోషన్, మెసేజ్ తో నడిచే సినిమా.
లెజెండ్, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస సక్సెస్ లో ఉన్న బాలకృషకి భగవంత్ కేసరి హ్యాట్రిక్ ఇచ్చిందా..? ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ టాక్ ఏంటి..?