Home » Bhagavanth Kesari
తాజాగా నేడు కాజల్ అగర్వాల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కాజల్............
అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా టీజర్ ను నేడు ఉదయం చిత్రయూనిట్ హైదరాబాద్ భ్రమరాంబ థియేటర్లో ఫ్యాన్స్ మధ్య రిలీజ్ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి బాలయ్య బాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
నేడు జూన్ 10 ఉదయం 10 గంటల 19 నిమిషాలకు భగవంత్ కేసరి టీజర్ ని రిలీజ్ చేశారు. ఇది బాలయ్య 108వ సినిమా కావడంతో 108 థియేటర్స్ లో ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.
జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు ఉండటంతో భగవంత్ కేసరి సినిమా నుంచి ఫ్యాన్స్ కి మరో స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నారు చిత్రయూనిట్. రేపు జూన్ 10 ఉదయం 10 గంటల 19 నిమిషాలకు భగవంత్ కేసరి టీజర్ ని రిలీజ్ చేయనున్నారు.
బాలకృష్ణ తన నటనతో టాలీవుడ్ లో యువరత్న, నటసింహ అనే బిరుదులు సంపాదించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఏకంగా గ్లోబల్ టైటిల్ ని అందుకున్నాడు.
నందమూరి బాలకృష్ణ 108వ సినిమా టైటిల్ ని ‘భగవంత్ కేసరి’ అని అనౌన్స్ చేశారు. ఇక పుట్టినరోజు నాడు మరో బిగ్ సర్ప్రైజ్..
గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయుడిగా నటిస్తున్న 108వ చిత్రానికి టైటిల్ ఖారారైంది. గురువారం ఉదయం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.