Home » Bhagavanth Kesari
ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి 10 టీవీతో మాట్లాడుతూ భగవంత్ కేసరి సీక్వెల్ గురించి కామెంట్స్ చేసారు. అలాగే చిరంజీవి సినిమా టైటిల్ గురించి తెలిపారు.
తెలుగు సినిమాలకు ఏడు అవార్డులు వరించాయి.
కేంద్ర ప్రభుత్వం 2025 జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల వివరాలను కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ఎల్ మురుగన్‌కు జ్యూరీ అందజేసింది.
తమిళ్ స్టార్ హీరో విజయ్ లాస్ట్ మూవీ జననాయగన్ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.
డైరెక్టర్ అనిల్ రావిపూడికి విజయ్ సినిమా ఛాన్స్ ఇస్తే రిజెక్ట్ చేసాడంట.
భగవంత్ కేసరి సినిమా రీమేక్ రైట్స్ కోసం వేరే సినీ పరిశ్రమల సీనియర్ స్టార్ హీరోలు పోటీ పడుతున్నారని టాక్ నడుస్తుంది.
సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ నుంచి వైల్డ్ ట్రైలర్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి..
థియేటర్స్ లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న భగవంత్ కేసరి ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి సిద్దమవుతుంది. ఈ సినిమా ఎప్పుడు..? ఎక్కడ..? రిలీజ్ కాబోతుంది.
ఇన్నాళ్లు దర్శకుడిగా అలరించిన అనిల్ రావిపూడి.. ఇప్పుడు సడన్ గా రాజకీయ నాయకుడు అవుతాను అంటూ ప్రకటించారు.
నాతో జాగ్రత్త .. తేడా వస్తే దబిడి దిబిడే..