BHAGINI

    మమత బయోపిక్ పై ఈసీకి బీజేపీ లేఖ

    April 17, 2019 / 01:58 PM IST

    వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బయోపిక్ విడుదలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం, వెస్ట్ బెంగాల్ సీఈవోకి లేఖ రాసింది.బెంగాల్ ఆడ టైగర్ క్యాప్షన్ తో భాగిని పేరుతో తెరకెక్కిన మమతా బెనర్జీ బయోపిక్ మే-3,2019న విడుదల క

10TV Telugu News