-
Home » Bhale Unnade
Bhale Unnade
'భలే ఉన్నాడే' మూవీ రివ్యూ.. రాజ్ తరుణ్ భలే నవ్వించి ఎమోషనల్ చేశాడే..
September 13, 2024 / 12:10 AM IST
'భలే ఉన్నాడే' సినిమా ఈ జనరేషన్ లో మంచిగా ఉండే ఓ అబ్బాయి కథని కామెడీ ఎమోషనల్ గా చూపించి మెప్పించారు.
నన్ను ఆ వివాదంలోకి మళ్ళీ లాగొద్దు.. రియల్ లైఫ్లో పెళ్లి పై రాజ్ తరుణ్ కామెంట్స్..
August 27, 2024 / 03:26 PM IST
గత నెలలో రెండు సినిమాలు రిలీజ్ చేసిన రాజ్ తరుణ్ సెప్టెంబర్ లో 'భలే ఉన్నాడే' అనే సినిమాతో రాబోతున్నాడు .
రాజ్ తరుణ్ 'భలే ఉన్నాడే' ట్రైలర్ రిలీజ్..
August 20, 2024 / 02:05 PM IST
ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ తిరగబడర సామీ, పురుషోత్తముడు.. లాంటి సినిమాలతో వచ్చిన రాజా తరుణ్ త్వరలో భలే ఉన్నాడే సినిమాతో రాబోతున్నాడు. తాజాగా భలే ఉన్నాడే సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.
నెల రోజుల్లోనే ఇంకో సినిమా రిలీజ్ చేస్తాను.. రాజ్ తరుణ్ బ్యాక్ టు బ్యాక్ సంవత్సరంలో నాలుగు సినిమాలు..
July 31, 2024 / 05:18 PM IST
రాజ్ తరుణ్ నేడు తిరగబడరా సామి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు.
రాజ్ తరుణ్ 'భలే ఉన్నాడే' టీజర్ చూశారా?
May 5, 2024 / 06:21 PM IST
రాజ్ తరుణ్, మనీషా జంటగా శివసాయి వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భలే ఉన్నాడే. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.