Home » Bhanu Prakash Reddy
"వైసీపీ నేతలకు, భూమనకు ముందు ఉంది ముసళ్ల పండగ. వైసీపీ సెక్షన్ కాదు, ఇక ఐపీసీ సెక్షన్లు పనిచేస్తాయి" అని అన్నారు.
చోరీ కేసులో సీబీఐ విచారణ జరుగుతోందని, త్వరలోనే నిజాలు బయటపడతాయన్నారు.
Bhanu Prakash Reddy : దువ్వాడ శ్రీనివాస్, మాధురిపై చర్యలు తీసుకోవాలి
జగన్ ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఫ్యామిలీతో రారు. భార్య పిల్లలతో రారు. ఒక్కరే వస్తారు. ఏ రోజు కూడా డిక్లరేషన్ పై సంతకం పెట్టలేదు.
స్వామి వారి పవిత్రతను దెబ్బతీసే విధంగా, కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపడే విధంగా, బాధ పడే విధంగా వ్యవహరించిన జగన్..