Home » Bhanu Priya Case
చెన్నై : తెలుగు, తమిళ, మళయాల నటి భానుప్రియ ఇంట్లో మరో రచ్చ మొదలైంది. చెన్నైలోని ఆమె నివాసంలో మరో ముగ్గురు మైనర్ బాలికలను అధికారులు గుర్తించారు. ఇటీవల ఓ చిన్నారిని వేధిస్తుందంటూ కనీసం తల్లిని కూడా కలిసేందుకు వీలు కల్పించట్లేదంటూ వార్తలు వచ్చ�