Home » Bhanu Shree Photos
నటి భానుశ్రీ తాజాగా కార్తీక పౌర్ణమి రోజు తన ఇంట్లో స్పెషల్ పూజలు నిర్వహించి పద్దతిగా చీరలో దిగిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బిగ్ బాస్ ఫేమ్, నటి భానుశ్రీ ఇటీవల కేదారినాథ్, బద్రీనాథ్ పుణ్యక్షజేత్రలను ఒకేసారి సందర్శించింది. తాజాగా ఆ ఆలయాల వద్ద దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి భానుశ్రీ తాజాగా ఓ షోలో పాల్గొని అనంతరం ఇలా బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
బుల్లితెరపై యాంకర్‌గా తన సత్తా చాటుతున్న భానుశ్రీ, అడపాదడపా సినిమాల్లోనూ కనిపిస్తూ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. అటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్ని పిండేస్తోంది. తా�
యాంకర్‌గా పాపులర్ అయ్యి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన భానుశ్రీ ఫొటోషూట్లతో రెచ్చిపోతుంది..