Home » Bhanu shree
‘బాహుబలి’, ‘కుమారి 21ఎఫ్’ ‘కాటమరాయుడు’ వంటి చిత్రాల్లో నటించి అందరినీ ఆకర్షించిన బిగ్ బాస్ భానుశ్రీ ‘బిగ్ ప్రస్తుతం చీరకట్టుతో హొయలు పోతూ సోషల్ మీడియాలో పిక్స్ తో హల్చల్ చేస్తుంది.
యాంకర్‌గా పాపులర్ అయ్యి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన భానుశ్రీ ఫొటోషూట్లతో రెచ్చిపోతుంది..
తెలుగు బిగ్‌బాస్ సీజన్-2లో పార్టిసిపేట్ చేసి క్రేజ్ తెచ్చుకున్న నటి భానుశ్రీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘సర్వే నంబర్ 3’. ఈ సినిమాకు సంబంధించినచ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.