Home » Bhanu Sri Mehra
అల్లు అర్జున్, గుణశేఖర్ కలయికలో వచ్చిన వరుడు సినిమా అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ భానుశ్రీ మెహ్రా, అల్లు అర్జున్ తనని బ్లాక్ చేశాడు అంటూ సంచలన ట్వీట్ చేసింది.