Home » BHANWAR SINGH SHEKHAWAT
పుష్ప సినిమాలో మలయాళం స్టార్ ఫహద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ పోలీసాఫీసర్ క్యారెక్టర్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప 1 సినిమా లాస్ట్ లో ఒక 20 నిముషాలు కనపడి భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ లో ఫహద్ అదరగొట్టాడు.
అల్లు అర్జున్ హీరోగా రెడీ అవుతున్న పుష్ప సినిమాకు విలన్ గా పహద్ ఫాజిల్ ఏ పార్ట్ లో ఉంటాడో అని సందేహం క్రియేట్ చేసింది టీం. ఆ అంచనాలన్నింటినీ పటాపంచలు చేస్తూ శనివారం....