-
Home » Bharat Behera marriage
Bharat Behera marriage
పెళ్లి చేసుకున్న ఫన్ బకెట్ భరత్ బెహెరా.. ఫోటోలు వైరల్..
September 25, 2026 / 01:56 PM ISTఫన్ బకెట్ ఫేమ్, నటుడు భరత్ బెహెరా (Bharat Behera) ఓ ఇంటి వాడు అయ్యాడు. ప్రమీల అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి, రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.