కోవిడ్‌కు సంబంధించి ఇదే ప్రపంచంలోని మొట్టమొదటి ఇంట్రానాసల్ వ్యాక్సిన్. ఎలాంటి నొప్పి లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి అనుకునే వాళ్లకు ఇదో మంచి చాయిస్. ‘ఇన్కోవాక్’ పేరుతో రానున్న ఈ వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతించింది.
ఇంజెక్షన్లు తీసుకోవడం అంటే భయపడేవాళ్లకు, సూదుల నొప్పి భరించలేం అనుకునే వాళ్లకు గుడ్ న్యూస్. మన దేశంలో నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అంటే ముక్కు ద్వారానే కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తారు.
భారత్ లో మరో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అదే ‘నాసల్ వ్యాక్సిన్’. దీన్ని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసింది. కరోనా BF.7 Covid Variant గా రూపాంతరం చెంది మరోసారి విజృంభిస్తున్న వేళ ఈ వ్యాక్సిన్ ను ప్రజలకు బూస్టర్ డోస్ గా అందించనుంది కేంద్ర
ప్రపంచంలోనే తొలిసారి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) అభివృద్ధి చేసిన చుక్కల మందు ‘ఇన్కోవాక్’ను ఇకపై బూస్టర్ డోసుగానూ వినియోగించుకోవచ్చు. ఇది ముక్కు ద్వారా తీసుకొనే టీకా. దీనికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రో
కరోనా వ్యాక్సిన్ అంటే సూది మందు (ఇంజెక్షన్ ) మాత్రమే కాదు. ఇకపై నాజల్ వ్యాక్సిన్ కూడా వచ్చేస్తుంది. దీనిని కొద్ది రోజుల ముందే డెవలప్ చేసినప్పటికీ రీసెంట్ గా అప్రూవల్ దక్కించుకుంది. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ డా. కృష్ణ ఎల్లా వెల్లడ�
Covaxin Vaccine : భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ (Covaxin)కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( DCGI) అనుమతినిచ్చింది.
కరోనా నియంత్రణ కోసం దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను జపాన్ ప్రభుత్వం గుర్తించినట్లు జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది
ఐక్యరాజ్యసమితి ద్వారా వివిధ దేశాలకు సరఫరా చేస్తున్న కొవాగ్జిన్ టీకాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు WHO ప్రకటించింది.
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ కీలక ప్రకటన చేసింది. కొవిడ్-19 వ్యాక్సిన్ ఉత్పత్తిని తాత్కాలికంగా తగ్గించినట్లు పేర్కొంది. ఈ మేరకు భారత్ బయోటెక్ శుక్రవారం అర్థరాత్రి ఒక ప్రకటనలో..
భారతీయ ఫార్మా దిగ్గజం "భారత్ బయోటెక్" అభివృద్ధి చేసిన "ఇంట్రానాసల్ వ్యాక్సిన్"(ముక్కు ద్వారా తీసుకునే టీకా)పై ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నారు.