Bharat Biotech Vaccines

    నేడే భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌కు అనుమతులు!

    January 1, 2021 / 09:30 AM IST

    Corona vaccine approved in India today : భారత్ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తరుణం.. రానే వచ్చింది. కరోనా పరిచిన కారుమబ్బులను చీల్చుకుంటూ.. వ్యాక్సిన్‌ కాంతులతో కొత్త సంవత్సరానికి వెల్కమ్‌ చెప్పేందుకు భారత్‌ సిద్ధమైంది. కరోనా కక్కిన విషానికి కుదేలైన దేశ ప్రజలక�

10TV Telugu News