-
Home » Bharat Taxi Service
Bharat Taxi Service
మహిళల కోసం మహిళా డ్రైవర్లు, భారత్ టాక్సీ కొత్త ‘సారథి దీదీ’ సర్వీసు.. ఇలా బుక్ చేయండి
February 24, 2026 / 04:08 PM IST
Bharat Taxi : మహిళా డ్రైవర్ల కోసం భారత్ టాక్సీ కొత్త సర్వీసును ప్రారంభించింది. ఈ సర్వీసు ద్వారా మహిళలకు మరిన్ని ఉద్యోగ, సంపాదనా అవకాశాలను కూడా సృష్టిస్తుంది.