Home » bharath
హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో తమిళ ప్రేక్షకులను భయపెట్టిన మిరల్ ఇప్పుడు తెలుగులో రిలీజయింది.
భరత్ మిరల్ సినిమా తెలుగులో రిలీజ్ కాబోతుంది.
ఇండియా పేరు విషయంలో బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా పేరును భారత్‌గా మార్చాలని బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ పిలుపునిచ్చారు. బ్రిటిష్ వారు ఇండియా పదాన్ని దుర్వినియోగంగా ఉపయోగించారని చెప్పారు....
కోహినూర్ డైమండ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అది మనదే అనే మాట భారత్ జాతి నోట వినిపిస్తుంది. బ్రిటన్ రాయల్ ఫ్యామిలీకి చెందిన ప్రిన్స్ హ్యారీ రాసిన స్పేర్ పుస్తకంతో.. కోహినూర్ మళ్లీ చర్చల్లోకి వచ్చింది. మన వజ్రం గురించి.. హ్యరీ తన పుస్తక�
యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘హంట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌తోనే ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబ
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా భరత్ తెలుగు మీడియాతో మాట్లాడాడు. భరత్ మాట్లాడుతూ.. తమిళ సినిమాలతో బిజీగా ఉండి ఇన్నాళ్లు తెలుగు సినిమాలు చేయలేకపోయాను. డైరెక్టర్ వచ్చి ఈ కథ చెప్పాక...................
రామసేతుపై మళ్లీ పరిశోధనలు మొదలయ్యాయి. రామసేతు సహజ సిద్ధంగా ఏర్పడిందా? లేక మానవ నిర్మితమా? అనే విషయాన్ని తేల్చే పనిలో శాస్త్రవేత్తలు తలమునకలయ్యారు.
త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్’పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరుద్యోగ యువత భగ్గుమన్నారు. తీవ్ర నినసనలు చేపట్టారు.
దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. నిత్యం పెరుగుతున్న ధరలకు అద్దం పట్టేలా ప్రభుత్వ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడ్డాయి. మార్చిలో 6.95 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం.. ఏప్రిల్‌లో ఏకంగా 7.79 శాతానికి ఎగబాకింది. ఇది ఎనిమిదేళ్ల గరిష్ఠస్థాయి అన�
UK PM Johnson : బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా బోరిస్ జాన్సన్ భారత్ చేరుకున్నారు.