Home » Bhargav Ram Birthday
నేడు జూన్ 14న భార్గవ్ రామ్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు, పలువురు ప్రముఖులు భార్గవ్ రామ్ కు బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం భార్గవ్ రామ్ ట్రెండింగ్ లో ఉన్నాడు.