Home » Bhartha mahashayulaku wignyapthy
ఆషికా రంగనాథ్ ప్రస్తుతం రవితేజ సరసన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి బెల్లా బెల్లా.. అనే సాంగ్ రిలీజ్ చేసారు. ఈ సాంగ్ షూట్ గ్యాప్స్ లో దిగిన పలు ఫోటోలను ఆషికా తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
మాస్ మహారాజ్ రవి తేజ. ఈ పేరు చెప్తే వచ్చే వైబ్రేషన్స్ వేరు.(Ravi Teja-Shiva Nirvana) ఈ సినిమా నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చిన్న నుంచి పెద్ద వరకు అందరూ థియేటర్స్ లో వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనే విదంగా ఉంటుంది పరిస్థితి.