Bhavna Jat

    పతకంపై గురి : టోక్యో ఒలింపిక్స్‌కు భావ్నా జాట్ అర్హత

    February 15, 2020 / 08:11 PM IST

    రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన భావ్నా జాట్..టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 20 కిలోమీటర్ల నడక విభాగంలో ఆమె ఈ అర్హతను సాధించారు. ఈ సందర్భంగా భావ్నా సంతోషం వ్యక్తం చేసింది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్న ఆమె..పతకం సాధించేంద�

10TV Telugu News