Bheemla Nayak Hindi Release

    Bheemla Nayak: భీమ్లా నాయక్.. థియేట్రికల్ రిలీజ్ లేకుండానే దిగుతున్నాడు!

    October 15, 2022 / 06:16 PM IST

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కించగా, ఈ సినిమా�

10TV Telugu News