Home » BHEL Colony
హైదరాబాద్ మహానగరంలో స్ట్రీట్ లైట్ల విషయంలో విమర్శలు కొనసాగుతునే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అస్సలు వీధిలైట్లు వెలగనే వెలగవు. కొన్ని ప్రాంతాల్లో పట్టపగలు కూడా వెలుగుతునే ఉంటాయి. అధికారులు వెలగనివాటి గురించి పట్టించుకోరు..నిరంతరంగా వెలు