Home » BHIM
ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఇకపై మీ ఆధార్ నెంబర్‌తో డబ్బులు పంపుకోవచ్చు. ఆధార్ నెంబర్ ఉపయోగించి BHIM UPI యాప్ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.
నేషనల్ పేమెంట్స్ కార్ప్ ఆఫ్ ఇండియా (NPCI) గణాంకాల ప్రకారం.. జూన్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) పేమెంట్స్ 1.34 బిలియన్లకు చేరుకున్నాయి. వాల్యూమ్ పరంగా లావాదేవీల విలువ దాదాపు రూ.2.62 లక్షల కోట్లు చేరుకున్నట్టు NPCI డేటా వెల్లడించింది.
చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ ప్రవేశపెట్టిన డిజిటల్ పేమెంట్స్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లోకి వచ్చేసింది. అదే.. Mi Pay డిజిటల్ పేమెంట్స్ యాప్. ఈ యాప్ ఇప్పటివరకూ Mi స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం ప్లే స్టోర్ లో కూడా అందుబాటులోకి వచ్