Home » bhimavaram mla grandhi srinivas
చిరంజీవి పక్కా కమర్షియల్.. కేంద్ర పదవి కోసం ప్రజారాజ్యం పార్టీని హోల్ సేల్‌గా కాంగ్రెస్‌కు అమ్మేశారు. పైసా కోసం ఎదైనా చేసే మనస్తత్వం వీళ్లది..
పవన్ కళ్యాణ్ సొంత అన్న నాగబాబుకు కూడా అన్యాయం చేశారు. అందుకే నాగబాబు ఫోన్ స్విచాఫ్ చేశారు. చిరంజీవి సౌమ్యుడు, ప్రజారాజ్యం పార్టీలో 18 సీట్లు గెలిచి 80 లక్షల ఓట్లు తెచ్చుకున్నారు.