Home » bhogi celebrations in ap
నగరిలో తన నివాసం వద్ద భోగి మంటలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి రోజా భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీలో అంబరాన్నంటుతున్న భోగి సంబరాలు