Home » Bhooma Akhila Priya
ఆళ్లగడ్డ రాజకీయ హీటెక్కుతోంది. టీడీపీ నేత అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. భూమా అఖిల ప్రియ ఆమె భర్తతో కలిసి తనను చంపేందుకు కుట్ర పన్నారని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. తనను చంపడానికి అఖిలప్రియ ప్రయత్నిం