Home » Bhramarambika Devi
భ్రమరాంబికా ఆలయం మల్లికార్జున ఆలయ సముదాయంలో భాగంగా ఉంది. నిత్యం జరిగే ప్రత్యేక పూజలలో భ్రమరాంబికా అమ్మవారికి ప్రత్యేక స్థానం ఉంది.
శ్రీశైలంలో అమ్మవారు భ్రమరాంబికాదేవి కొలువై పూజలందుకుంటోంది. అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటైన కర్నూలు జిల్లా శ్రీశైల క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం (సెప్టెంబర్ 29) నుంచి ప్రారంభమయ్యాయి. మొదటిరోజున శ్రీ భ్రమరాంబిక అమ్మవారు నం�