BHRASHTACHARI

    రాజీవ్ పై మోడీ వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ నాయకుడు

    May 9, 2019 / 04:53 AM IST

    మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలను మాజీ కేంద్రమంత్రి, కర్ణాటక బీజేపీ సీనియర్ లీడర్ వి.శ్రీనివాసప్రసాద్ తప్పబట్టారు. ప్రధాని మోడీ అంటే తనకు  చాలా గౌరవం ఉందని కానీ రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా మోడీ అలాం�

10TV Telugu News