-
Home » Bhu Bharati
Bhu Bharati
భూ వివాదాలకు ఇక చెక్..! పక్కా లెక్క తేల్చేందుకు రోవర్, డ్రోన్లతో సర్వే.. ఆ ఐదు ప్రాంతాల్లో తొలుత.. సర్వే సాగేదిలా..
May 17, 2025 / 10:59 AM IST
రిజిస్ట్రేషన్ - మ్యూటేషన్ చిక్కులేవీ లేకుండా స్పష్టమైన హక్కులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. భూమిపై నుంచి రోవర్ సహాయంతో.. ఆకాశం నుంచి డ్రోన్ తో సర్వే ..
భూభారతి రూల్స్ ఇవే.. మీ భూ రికార్డుల్లో తప్పులుంటే ఏం చేయాలి..? పూర్తి వివరాలు ఇలా..
April 16, 2025 / 10:32 AM IST
భూరికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయకుండా ప్రస్తుతమున్న సమస్యలను పరిష్కరించడంపైనే దృష్టి కేంద్రీకరిస్తూ భూభారతి రూల్స్ ను ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో భూభారతి చట్టం అమలు.. పోర్టల్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
April 14, 2025 / 07:51 PM IST
తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో భూ భారతి పోర్టల్ తీసుకొచ్చింది సర్కార్.
తెలంగాణలో ఇక భూభారతి .. కొత్త చట్టం ప్రత్యేకత ఏంటి, రైతులకు కలిగే ప్రయోజనాలేంటి..
April 13, 2025 / 08:43 PM IST
భూభారతి వెబ్ సైట్ రాబోయే వందేళ్ల వరకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సేవలు అందించేలా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
భూభారతి పోర్టల్ ప్రారంభంపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. లోగో ఎలా ఉంటుందంటే?
April 12, 2025 / 01:36 PM IST
భూ భారతి పోర్టల్ ప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భూమి విలువలను పెంచబోతున్నాం: పొంగులేటి
March 25, 2025 / 12:34 PM IST
ఈ నెల 31తో ముగియనున్న LRS స్కీం.. గడువు దాటితే పూర్తిగా కట్టాల్సిందేనని పొంగులేటి అన్నారు.