Home » bhumi pujan
అయోధ్య రామాలయ నిర్మాణంలో భూమి పూజ కార్యక్రమం అనంతరం రాముడి ప్రసాదాన్ని మొట్టమొదటగా ఓ దళితుడు అందుకున్నారు. ప్రసాదాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ పంపారు. ప్రసాదంలో లడ్డూ, రామచరిత మానస్, తులసీ మాల ఉన్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మీడియా సలహా�