bhumipuja

    డిసెంబర్‌ 10న కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణానికి భూమిపూజ

    December 5, 2020 / 02:16 PM IST

    new Parliament building bhumipuja : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం జరగనుంది. ఈనెల 10న కొత్త భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహిస్తారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీ భూమిపూజలో పాల్గొంటారు. ప్రస్తుత పార్�

10TV Telugu News