Home » bhupalpally
మేడిగడ్డ బ్యారేజి కుంగుబాటు ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరో లేఖ రాసింది. కేంద్ర జలశక్తి శాఖ కమిటీ ప్రాజెక్టు ఆదివారంలోగా ఘటనపై తాము కోరిన సమాచారాన్ని ఇవ్వాలని ఆదేశించింది.
భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి గనిలో విషాదం నెలకొంది. కేటీకే ఆరో గనిలో పైకప్పు కూలడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.
A man killed in road accident : భూపాలపల్లిలో సింగరేణి ఓపెన్‌కాస్ట్ గని దగ్గర ప్రమాదం జరిగింది. డంపర్ వాహనం ఢీకొని లింగయ్య అనే గ్రామస్తుడు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. సింగరేణి ఓసీ సేఫ్టీ ఆఫీస్‌పై దాడి చేశారు. సింగరేణి ఆఫీస�
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటితో ప్రాజెక్టులకు జలకళ నెలకొంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. జూరాల 11 గే
హైదరాబాద్ : అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. జంట నగరాలతోపాటు ఉమ్మడి వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో వరి, మొక్క జొన్న పంటలకు న
జయశంకర్ భూపాలపల్లి : అకాల వర్షాలు రైతన్న నడ్డి విరిచాయి. ఇప్పటికే నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న రైతన్నను వర్షాలు మరింత నష్టాల ఊబిలోకి నెట్టాయి. జనవరి 26వ తేదీ శనివారం కురిసిన వర్షానికి భూపాలపల్లి నియోజకవర్గంలో గణపురం(ము)మండలం బస్వరాజు పల్లి