-
Home » Bhupinder Singh Arrested
Bhupinder Singh Arrested
రీల్ లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ విలన్.. ప్రముఖ నటుడు అరెస్ట్
December 6, 2023 / 06:20 PM IST
సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలు పోషించిన ఆ నటుడు నిజ జీవితంలో విలన్‌గా మారిపోయాడు. ఓ కుటుంబంతో జరిగిన వివాదంలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. కట్ చేస్తే కటకటాల పాలయ్యాడు.