Home » Bichagadu 2 Update
తమిళ హీరో విజయ్ ఆంటోని నటించిన ‘బిచ్చగాడు’ మూవీ తెలుగులో ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్‌గా కూడా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ మూవీని విజయ్ ఆంటోని త�