-
Home » Biden
Biden
Joe Biden..Trump : బైడెన్‌ను అనుకరిస్తు హేళన చేసిన ట్రంప్ ..
బైడెన్ ను అనుకరిస్తు ఆయన ప్రసంగంలో కొన్ని విషయాలు మర్చిపోయిన సందర్భంగా ఎలా వ్యవహరించారో అలా ట్రంప్ బిహేవ్ చేస్తు హేళన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Biden’s Surprise Kyiv Visit: ఉక్రెయిన్‌లో బైడెన్ సర్ప్రైజ్ విజిట్.. జెలెన్ స్కీతో చర్చలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పర్యటించి సర్ప్రైజ్ ఇచ్చారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరి 24న అధికారికంగా సైనిక చర్యను ప్రారంభిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించ�
Biden on Chinese ‘spy’ balloon: చైనా స్పై బెలూన్ ను కూల్చివేయడంపై బైడెన్ స్పందన
చైనా స్పై బెలూన్ ను వెంటనే కూల్చేయాలని తాను ఇచ్చిన ఆదేశాల మేరకు దాన్ని వైమానిక దళం కూల్చేసిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. స్పై బెలూన్ ను పెంటగాన్ యుద్ధ విమానం సాయంతో సముద్రతలానికి తీసుకెళ్లి విజయవంతంగా కూల్చేసిన వ�
Ukraine war: యుద్ధాన్ని ఆపడానికి పుతిన్‌తో చర్చలు జరిపేందుకు నేను సిద్ధం: బైడెన్
ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చర్చలు జరిపేందుకు తాను సన్నద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అయితే, యుద్ధాన్ని ముగించే ఉద్దేశం పుతిన్ కు కూడా ఉంటే చర్చలు జరుపుత
G20 Summit: మరోసారి పట్టుతప్పి పడబోయిన అమెరికా అధ్యక్షుడు బైడెన్.. వీడియో వైరల్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి పట్టుతప్పి కింద పడబోయారు. ఇండొనేషియాలోని బాలీలో జీ20 సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సదస్సులో భాగంగా ఆయా దేశాల అధినేతలు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బాలీలోని తమన్ హుటాన్ రాయ అటవీ పార్కులో ఏర్
Russia-Ukraine War: అణు బాంబు ప్రయోగంపై రష్యాను హెచ్చరించిన అమెరికా
ఇదే విషయమై రష్యాకు భారత్ కీలక సూచన చేసింది. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుకి భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజాగా ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా యుద్ధంలో అణ్వాయుధాల ఉపయోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య ఎలాంటిదైనా దౌత్యమార్గాల ద్వా
South Korea President’s comments: ‘ఈ ఇడియట్లు..’ అంటూ అమెరికా చట్టసభ సభ్యులను ఉద్దేశించి దక్షిణ కొరియా అధ్యక్షుడి వ్యాఖ్యలు.. మైక్రోఫోన్లో రికార్డైన వైనం
ఓ విషయంపై మాట్లాడుతూ.. ‘‘ఒక వేళ ఈ ఇడియట్లు అమెరికా కాంగ్రెస్ లో ఇందుకు అడ్డుపడితే బైడెన్ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటారు’’ అని విదేశాంగ మంత్రి పార్క్ జిన్ కు యూన్ సుక్-యోల్ చెప్పారు. అయితే, ఆ సమయంలో ఆయనకు దగ్గరలోనే ఓ మైక్రోఫోన్ ఉంది. ఆయన చేసి�
Ukraine: యుద్ధం కొనసాగినన్ని రోజులు ఉక్రెయిన్‌కు సాయం చేస్తూనే ఉంటాం: బైడెన్
భారీ ఆయుధ సంపత్తి ఉన్న రష్యాని చిన్న దేశం ఉక్రెయిన్ కొన్ని నెలలుగా నిలువరిస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అమెరికా సహా పలు దేశాల సాయంతో రష్యాను ఉక్రెయిన్ నిలువరించగలుగుతోంది.
Covid Test: అమెరికా వచ్చే వాళ్లకు కోవిడ్ టెస్ట్ నిబంధన ఎత్తివేత
ఇకపై అమెరికా వచ్చే విదేశీ ప్రయాణికులు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు అమలులో ఉన్న ఈ నిబంధనను ఎత్తివేస్తూ బైడెన్ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అమెరికా ప్రకటించింది.
Biden: గగనతల నిబంధనలు ఉల్లంఘిస్తూ వచ్చిన విమానం.. సురక్షిత ప్రాంతానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్
అమెరికాలోని డెలావెయర్లో గగనతల నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓ చిన్నపాటి ప్రైవేటు విమానం దూసుకురావడంతో అధ్యక్షుడు జో బైడెన్‌ను భద్రతా సిబ్బంది వెంటనే అక్కడి రెహోబొత్ బీచ్‌లోని ఓ సురక్షిత నివాసానికి తరలించారు.