Home » Big Boss 7
ప్రియాంక జైన్ సీరియల్ నటిగానే కాదు.. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా కూడా బాగా ఫేమ్ తెచ్చుకున్నారు. తాజాగా ఈ నటి తన యూట్యూబ్ ఛానల్లో ఒక ఎమోషనల్ వీడియో పోస్టు చేసారు.
బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాల్ మరికొన్ని గంటల్లో మొదలవుతోంది. విన్నర్ ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విన్నర్‌తో పాటు హౌస్‌లో మిగిలిన వారు ఏయే స్ధానాల్లో ఉన్నారనేది బయట చర్చ జరుగుతోంది.
బిగ్ బాస్ 7 వ సీజన్ గ్రాండ్ ఫినాలే చేరుకున్న తరుణంలో యాంకర్ శ్రీముఖి హౌస్‌లోకి వెళ్లి సందడి చేసింది. కంటెస్టెంట్ ప్రశాంత్‌కి హగ్ ఇస్తానంది.. బిగ్ బాస్ టీమ్ రిలీజ్ చేసిన కొత్త ప్రోమో వైరల్ అవుతోంది.
షకీలా.. ఈ పేరు తెలియని వారు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో తెలియని వారు ఉండరు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన షకీలా ఆ తర్వాత బోల్డ్ క్యారెక్టర్స్, వ్యాంప్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది.