Home » Big Boss 7 Shobha Shetty
బిగ్ బాస్ ఫేమ్ శోభా శెట్టికి నాగార్జున సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. ఆ గిఫ్ట్ ఏంటో తన యూట్యూబ్ ఛానెల్ లో వీడియో చేసి చూపించారు శోభా శెట్టి.