Home » Bigbos latest updates
ఈ సీజన్ లో బిగ్ బాస్ ఇంట్లోకి ఎవరు వెళ్తారన్నదానిపై షో యాజమాన్యం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు కానీ.. స్పెక్యులేషన్స్ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ఈ సీజన్ లోగో విడుదల కాగా ఆదివారం నాడు ప్రోమో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.