Bigboss News

    నన్ను ఎవడూ.. ఏమీ పీకలేరు : బిగ్ బాస్ కౌశల్ ఉగ్రరూపం

    February 28, 2019 / 05:26 AM IST

    నన్ను ఎవడూ ఏమీ పీకలేరు అంటూ బిగ్ బాస్ 2 విజేత కౌశల్ వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై రెస్పాండ్ అయ్యాడు. తీవ్రస్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతారా

10TV Telugu News