Home » .bigg boss
Bigg Boss Telugu 4 Launch Episode TRP Rating: బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ మరోసారి సత్తా చాటింది. గత సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన కింగ్ నాగార్జున సీజన్-4కి కూడా హోస్ట్ చేస్తున్నారు. ఈ రియాలిటీ షో ప్రారంభ ఎపిసోడ్ అత్యధికంగా 18.5 (ఏపీ+తెలంగాణ అర్బన్) టీఆర్పీ
కరోనా కారణంగా తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 4 చాలా కాలంపాటు వాయిదా పడింది. అయితే అసలు ఉంటుందా? ఉండదా? అని బిగ్‌బాస్ ప్రేమికులు అనుమానిస్తుండగా.. ఎట్టకేలకు వారందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ.. స్టార్ మా బిగ్‌బాస్ 4కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసిం�