Home » Bigg Boss 5 Contestants
బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్స్ అందరూ ఒకే చోట కలిశారు. యాంకర్ రవి బర్త్‌డే పార్టీలో వీరందరూ ఒకచోట కలవడంతో, తమ పాత జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుని, వారు చేసిన అల్లరితో పార్టీకి వచ్చినవారిని ఉల్లాసపరిచారు.
బిగ్ బాస్ ఐదవ సీజన్ చివరి దశకు చేరుకుంటుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో భారీగా మొదలైన ఈ సీజన్ లో ఇప్పటికే 11 వారాలు షో పూర్తి చేసుకొని 12వ వారంలో అడుగుపెట్టింది.
కంటెస్టంట్స్‌లో ఎవరికి ఎంతెంత పారితోషికాలు ఇస్తున్నారు.. వరుసగా మూడోసారి హోస్ట్ చేస్తున్న కింగ్ నాగార్జున ఎంత తీసుకుంటున్నారు అనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది..
ముచ్చటగా మూడోసారి ఈ షో కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున తన అనుభవాలను మీడియాతో షేర్ చేసుకున్నారు..
షో స్టార్ట్ కావడానికి మరో నాలుగు రోజులు మాత్రమే ఉండగా కొత్త పోస్టర్ వదిలి రూమర్స్‌కి బ్రేక్ వేశాడు బిగ్ బాస్..
‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 5’ షో కంటెస్టెంట్ల లిస్టులో ఇప్పుడు కొత్తగా నటి శ్వేత వర్మ పేరు వినిపిస్తోంది..
బిగ్‌బాస్ ‘సీజన్ 5’ కంటెస్టెంట్స్ వీళ్ళే?