Home » Bigg Boss 6 Telugu
చిరంజీవికి, నాగార్జునుకు నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ప్రజారోగ్యం కోసం చిరంజీవి కోట్లాది రూపాయలను కాదనుకుంటే.. నాగార్జున మాత్రం డబ్బు కోసం బిగ్ బాస్ షో హోస్ట్ గా ఉన్నారని విమర్శించారు.
బిగ్ బాస్ రియాల్టీ షో కాదని దరిద్రపు బూతు షో అని ఆయన అన్నారు. బిగ్ బాస్ షో తో సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదన్న నారాయణ.. యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రెజర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా పని చేస్తానంటున్నారు కింగ్ నాగార్జున..
బిగ్ బాస్ ఐదవ సీజన్ అలా ముగిసిందో లేదో ఆరవ సీజన్ మీద ప్రచారం మొదలైపోయింది. ఆ మాటకొస్తే ఐదవ సీజన్ ఫినాలే స్టేజ్ మీద నుండే హోస్ట్ నాగార్జున ఆరవ సీజన్ మీద ఆసక్తి మొదలయ్యేలా చేశాడు.