Home » Bigg Boss 7 Nominations
ఈ వారం ఎలిమినేషన్ కి నామినేషన్ లో ఉన్నది ఎవరు..? ఈసారి పవర్ అస్త్ర కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారు..? గురువారం హౌస్ లో ఏం జరిగింది..?
తెలుగు రియాలిటీ షో బిగ్బాస్ (Bigg Boss) సీజన్ 7లో విజయవంతంగా రెండు వారాలు పూర్తి అయ్యాయి. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా ఎలిమినేట్ అయ్యారు.